ఎఎంసి చైర్మన్ కు సన్మానం

వికారాబాద్ ఎఎంసి చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ ను కూరగాయల కమీషన్ దారులు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కమీషన్ దారులు సంఘం నాయకులు వెంకటరెడ్డి, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top