దుర్గం చెర్వు జాతర ఉత్సవాల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ గడ్డం అనన్య
వికారాబాద్ న్యూస్, వికారాబాద్ ప్రతినిధి :
వికారాబాద్ నియోజకవర్గంలోని మోమిన్ పేట మండలంలోని దుర్గం చెర్వు గ్రామంలో జరిగిన జాతర ఉత్సవాలలో మున్సిపల్ చైర్మన్ గడ్డం అనన్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్, మున్సిపల్ వైస్ చైర్మన్ అర్ధ సుధాకర్ రెడ్డి, కౌన్సిలర్ చిగుర్లపల్లి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
