Dy cm కు స్వాగతం పలికిన మున్సిపల్ చైర్మన్ గడ్డం అనన్య
వికారాబాద్ న్యూస్, వికారాబాద్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతగిరి హరిత రిసార్ట్ లో జరుగుతున్న డిసిసి అధ్యక్షుల అంతర్గత శిక్షణ శిబిరానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం హాజరయ్యారు. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కు వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ గడ్డం అనన్య పుష్ప గుచ్చం అందజేసి స్వాగతం పలికారు.
