ఎఎంసి చైర్మన్ కు సన్మానం

 

మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ కు సన్మానం 

వికారాబాద్ న్యూస్, వికారాబాద్ ప్రతినిధి : వికారాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ కూరగాయల మార్కెట్ కమీషన్ దారులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూరగాయల మార్కెట్ కమీషన్ దారులు వెంకటరెడ్డి, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share this article: Facebook X Telegram
Scroll to Top